
Astrology
Ganesh: గణేశుడినే ముందుగా ఎందుకు పూజిస్తారు? కార్తికేయుడిని వెనక్కి నెట్టిన గణపతి తెలివి ఇదే.. అసలు కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Ganesh: హిందూ సంప్రదాయంలో ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే ముందు శ్రీ గణేశుడిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పెళ్లి, గృహప్రవేశం, వ్యాపారం ప్రారంభించడం, కొత్త ఇంట్లోకి అడుగుపెట్టడం, పూజలు, యజ్ఞాలు.. ఇలా ఏ శుభకార్యం మొదలుపెట్టినా ముందుగా గణపతిని…
శుక్రవారం, 11 సెప్టెంబర్ 2026