
Dhanteras 2026: ధన త్రయోదశి రోజు బంగారం కొనలేకపోతున్నారా? ఈ 7 వస్తువులు కొన్నా లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!
Dhanteras 2026: దీపావళి పండుగ అనగానే ఇంటి నిండా దీపాల వెలుగులు, కొత్త బట్టలు, మిఠాయిలు గుర్తుకొస్తాయి. అయితే దీపావళి వేడుకల్లో ధన త్రయోదశికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజున లక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరిని పూజించడం ఆనవాయితీ.…






