
Andhra Pradesh
RK Roja: అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది
RK Roja: రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు పై, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈరోజు ఆమె (RK Roja) మీడియాతో…
సోమవారం, 21 అక్టోబర్ 2024