
Krishna District: కృష్ణా జిల్లాలో యువతిపై దాడి.. ప్రేమ పేరుతో వేధింపుల తర్వాత పొలాల వద్దకు తీసుకెళ్లి దారుణం, కేసు నమోదు
Krishna District: కృష్ణా జిల్లాలో ప్రేమ పేరుతో ఓ యువతిపై జరిగిన దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. గత నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉన్న యువకుడు ప్రేమించాలని ఒత్తిడి తెచ్చినట్లు, అనంతరం యువతిని బస్సు నుంచి దింపి…





