
Kazia Liz Mejo: మిస్ యూనివర్స్ ఇండియా 2026 కాజియా లిజ్ మెజో.. ఒకప్పుడు ఆత్మన్యూనతతో బాధపడిన అమ్మాయి ఇప్పుడు దేశానికి ప్రతినిధి
Kazia Liz Mejo: ఒకప్పుడు నలుగురిలో కలవాలంటే భయపడేది.. తన చర్మం రంగు గురించి ఆలోచిస్తూ ఆత్మన్యూనతకు లోనయ్యేది. ఫొటో తీసుకున్నా ఫిల్టర్లు లేకుండా చూసుకోలేకపోయేది. కానీ అదే అమ్మాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది దృష్టిని ఆకర్షించే…




