
Astrology
Kaleshwara Mukteeshwara Temple: ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు.. యముడే ప్రార్థించిన అరుదైన క్షేత్రం ఇది! ఎక్కడుందో తెలుసా?
Kaleshwara Mukteeshwara Temple: దక్షిణ భారతదేశంలో త్రిలింగ దేశంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం ఒకటి. ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెట్టే అంశం ఏమిటంటే—ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు దర్శనమివ్వడం. ఇది భారతదేశంలోనే అత్యంత అరుదైన…
శనివారం, 3 జనవరి 2026