
Andhra Pradesh
Kadapa Crime: తాళి కట్టే వేళ వధువు పరార్.. పెళ్లికొడుకుకు షాక్, రూ.10 లక్షలు ఖర్చు చేసినా చివరికి మోసం
Kadapa Crime: ఆ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వివాహం జరగబోతుండటంతో పెళ్లికొడుకు, అతడి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. కానీ…
శనివారం, 22 ఆగస్టు 2026
