
Andhra Pradesh
Journalist Houses: జర్నలిస్టులకు సీఎం జగన్ తీపికబురు.. అక్రిడేషన్ కలిగిన అందరికీ 3 సెంట్ల స్థలం
Journalist Houses: ఆంధ్రప్రదేశ్లో అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులందరికీ 3 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర వేసింది ఏపీ…
శనివారం, 4 నవంబర్ 2023