
Cinema
Telugu AI Film: టాలీవుడ్లో కొత్త చరిత్ర.. తొలి పూర్తి స్థాయి AI మూవీగా ‘అంబాస్ రివెంజ్’ టైటిల్ పోస్టర్
Telugu AI Film: తెలుగు చిత్ర పరిశ్రమలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. విజువల్ ఎఫెక్ట్స్, వర్చువల్ ప్రొడక్షన్, మోషన్ క్యాప్చర్ వంటి టెక్నాలజీల తర్వాత ఇప్పుడు కృత్రిమ మేధ (Artificial Intelligence –…
శుక్రవారం, 3 జూలై 2026