
Andhra Pradesh
JNVST 2027: నవోదయ 6వ తరగతి అడ్మిషన్లకు దరఖాస్తు చివరి అవకాశం.. ఈరోజే అప్లై చేయండి.. పరీక్ష విధానం, సిలబస్ పూర్తి వివరాలు
JNVST 2027: ప్రతిష్ఠాత్మక జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNVs) 2027-28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ (JNVST 2027) ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది.…
ఆదివారం, 2 ఆగస్టు 2026
