
Anshula Kapoor Wedding: పెళ్లి పీటలెక్కిన బోనీ కపూర్ కుమార్తె.. జాన్వీ, ఖుషీ సందడి చేసిన గ్రాండ్ వెడ్డింగ్!
Anshula Kapoor Wedding: బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె అన్షులా కపూర్ తన చిరకాల స్నేహితుడు, ప్రియుడు రోహన్ థక్కర్ను వివాహం చేసుకుంది. ముంబయిలో అత్యంత వైభవంగా…







