
Crime News
Honey trap : మెట్పల్లిలో హనీ ట్రాప్ ముఠా గుట్టురట్టు.. మహిళలతో వల వేసి బ్లాక్మెయిల్
Honey trap : తెలంగాణ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అమాయక ప్రజలను, ముఖ్యంగా ఆర్థికంగా బలమైన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న హనీ ట్రాప్ ముఠాను పోలీసులు ఛేదించారు. మహిళల ద్వారా పరిచయం పెంచుకుని, అనంతరం బెదిరింపులకు…
శుక్రవారం, 2 జనవరి 2026