
Cinema
Ravi Teja: రవితేజ ‘ఇరుముడి’ నుంచి శ్రీరామనవమి స్పెషల్ పోస్టర్.. తండ్రి–కూతురు బంధంతో వస్తున్న భావోద్వేగ కథ
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇరుముడి’పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డెవోషనల్ టచ్‌తో పాటు ఎమోషనల్ ఫ్యామిలీ కథగా రూపొందుతోంది. తాజాగా శ్రీరామనవమి…
శుక్రవారం, 27 మార్చి 2026