
Andhra Pradesh
SIBB Meeting: ఏపీలో విస్తారంగా పెట్టుబడులు.. కీలక ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్
SIBB Meeting: ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్ఐపీబీ) సమావేశం ఇన్న జరిగింది. ఇందులో భాగంగా ఏపీలో విస్తారంగా పెట్టుబడులు పెట్టేందుకు మార్గం సుగమమైంది. కీలక ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్…
బుధవారం, 31 జనవరి 2024