
Telangana
Degree Internships: 2026–27 నుంచి డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ తప్పనిసరి.. స్టైపెండ్ చెల్లింపుపై ప్రభుత్వ కసరత్తు
Degree Internships: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ లేదా అప్రెంటిస్‌షిప్‌ను తప్పనిసరిగా అమలు చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి Revanth Reddy ఇప్పటికే విద్యాశాఖ అధికారులతో…
ఆదివారం, 11 జనవరి 2026