
Andhra Pradesh
Andhra Pradesh : వయసు మళ్లిన యువకుడు నాగయ్య… పరుగుల ట్రాక్‌పై చిరుతలా దూసుకెళ్లిన 75 ఏళ్ల స్ఫూర్తి
Andhra Pradesh : ఏడు పదుల వయసు దాటినా ఆ పెద్దాయనలో పటుత్వం ఏమాత్రం తగ్గలేదు. మనవళ్లతో ఆడుకోవాల్సిన వయస్సులో ట్రాక్‌పై అడుగులు మోగిస్తున్నాడు. పరుగు పందాల్లో చిరుతలా దూసుకెళ్తూ పతకాల పంట పండిస్తున్నాడు. “కొంతమంది యువకులు పుట్టుకతోనే…
మంగళవారం, 3 ఫిబ్రవరి 2026