
Kishan Reddy : ఎన్నికల వ్యవస్థపై రాహుల్ గాంధీకి సరైన అవగాహన లేదు: కిషన్ రెడ్డి
Kishan Reddy : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఎన్నికల వ్యవస్థపై అసలు అవగాహన లేకుండా చేసినవేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఓటర్ల జాబితాలో సవరణలు చేసేందుకు జరిగే SIR…







