
SS Rajamouli : రాజమౌళి బర్త్‌డే స్పెషల్: ‘బాహుబలి’ మేకింగ్ వీడియో వైరల్.. ఎపిక్ సినిమా వెనుక దాగిన రహస్యాలు!
SS Rajamouli : తెలుగు సినిమా దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా అతని ఐకానిక్ చిత్రం ‘బాహుబలి’ బృందం ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఇచ్చింది. ‘బాహుబలి: ఎ ది బిగినింగ్’ (2015) మరియు ‘బాహుబలి 2: ది…







