
Sai Pallavi Vijay Sethupathi: మణిరత్నం కొత్త ప్రేమకథ.. సాయిపల్లవి–విజయ్ సేతుపతి కాంబోపై భారీ అంచనాలు!
Sai Pallavi Vijay Sethupathi: తమిళ సినీ ఇండస్ట్రీలో క్లాసిక్ లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు మణిరత్నం మరోసారి ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఇటీవల వచ్చిన థగ్ లైఫ్ చిత్రం ఆశించిన స్థాయిలో…








