
Prabhas, Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా? బాక్సాఫీస్‌ను షేక్ చేసే ప్లాన్!
Prabhas, Fauji: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన ‘రాజాసాబ్’ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాలపై మాత్రం అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.…








