
National
Fly91 flight news: గాల్లో నాలుగు గంటలు చక్కర్లు కొట్టిన విమానం.. భయంతో దేవుడిని ప్రార్థించిన ప్రయాణికులు
Fly91 flight news: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఒక ప్రయాణికుల విమానం గాల్లోనే గంటల పాటు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం హుబ్లీలో ల్యాండ్ కాలేకపోయింది. దీంతో ప్రయాణికులు…
బుధవారం, 22 ఏప్రిల్ 2026
