
Sports
Mohammed Siraj : మహ్మద్ సిరాజ్ అదరహో.. రెండు వికెట్లు.. వీడియో వైరల్!
Mohammed Siraj : ఇంగ్లాండ్ పర్యటనలో మొదటి టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో అభిమానులు ఆయనను రెండో టెస్టుకు ఎంపిక చేయవద్దని డిమాండ్ చేశారు. అయితే బుమ్రా…
శనివారం, 5 జూలై 2025