
Crime News
Telangana: జగిత్యాలలో విషాదం: 9 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మృతి.. చిన్నారుల్లో పెరుగుతున్న హార్ట్ అటాక్ ఘటనలు
Telangana: తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కేవలం 9 ఏళ్ల బాలుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చిన్న వయసులోనే హార్ట్ అటాక్ రావడం కుటుంబ సభ్యులను మాత్రమే కాకుండా…
శుక్రవారం, 10 ఏప్రిల్ 2026