
International
India China Border Tension: అరుణాచల్ సరిహద్దులో చైనాతో ఘర్షణలు.. ఐటీబీపీ చీఫ్ ఏమన్నారంటే..
India China Border Tension: భారత్–చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లోని వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి పలు ప్రాంతాల్లో భారత, చైనా బలగాల మధ్య ముఖాముఖి ఉద్రిక్తతలు కొనసాగుతున్నట్లు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్…
శుక్రవారం, 23 అక్టోబర్ 2026