
Andhra Pradesh
Nara Chandrababu Naidu: నా మీటింగ్లో ఆర్భాటాలు ఉండవు.. చెట్లు నరకడం ఉండదు
Nara Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పర్యటించారు. దీపం 2.0 ప్రారంభించారు. ఉచిత గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు అందించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సభలో ఆయన…
శనివారం, 2 నవంబర్ 2024