
Morning Drinking Water: ఉదయాన్నే ఎక్కువ నీరు తాగుతున్నారా? ఆరోగ్యానికి ప్రమాదమా.. నిపుణులు ఏమంటున్నారు?
Morning Drinking Water: ఉదయం నిద్రలేవగానే ఎక్కువ నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని చాలా మంది నమ్ముతుంటారు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఎక్కువగా నీరు తాగితే శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయని కొందరు భావిస్తారు. అయితే నిపుణుల…


