
Andhra Pradesh
Tenali Crime: తెనాలిలో దారుణం.. భార్యపై అనుమానంతో కత్తితో నరికి హత్య చేసిన భర్త.. పోలీసులకు లొంగిపోయిన నిందితుడు
Tenali Crime: గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురులో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త, తీవ్ర వాగ్వివాదం అనంతరం ఆమెను కూరగాయలు కోసే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం…
ఆదివారం, 12 జూలై 2026