
Godhuma Rava Kesari: శ్రావణ మాసంలో గోధుమ రవ్వ కేసరి నైవేద్యం ఎందుకు పెడతారు? అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదం.. సులభంగా చేసే విధానం
Godhuma Rava Kesari: శ్రావణ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ నెలలో ప్రతి సోమవారం పరమశివుడికి, ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలు…







