
Pitru Paksha 2026: సెప్టెంబర్ 27 నుంచి పితృపక్షం.. అక్టోబర్ 10 మహాలయ అమావాస్య రోజు ఏం చేయాలి?
Pitru Paksha 2026: హిందూ సంప్రదాయంలో పితృపక్షానికి ప్రత్యేక స్థానం ఉంది. పూర్వీకులను స్మరించుకోవడం, వారి పేరుతో శ్రాద్ధం, తర్పణం, పిండప్రదానం వంటి కర్మలను నిర్వహించే కాలంగా దీనిని భావిస్తారు. 2026లో పితృపక్షం సెప్టెంబర్ 27న ప్రారంభమై అక్టోబర్ 10న…








