
International
America : అమెరికా డ్రీమ్‌కు బ్రేక్! సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు షాక్ ఇచ్చిన H-1B కొత్త పాలసీ
America : అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు అదృష్టం ఉంటే చాలు—లాటరీలో పేరు పడితే అమెరికా గేట్లు తెరుచుకునేవి. కానీ ఇకపై ఆ విధానానికి పూర్తిగా ఫుల్స్టాప్ పడింది. H-1B వీసాల కోసం…
శుక్రవారం, 26 డిసెంబర్ 2025