
Crime News
Drugs : హైదరాబాద్‌లో రూ.12 వేల కోట్ల మత్తు పదార్థాలు స్వాధీనం
Drugs : హైదరాబాద్ మరోసారి డ్రగ్స్ ముఠాలకు అడ్డాగా మారింది. నిన్న (శనివారం) నగరంలో సైబరాబాద్ పోలీసులు, డైరెక్టరేట్ ఆఫ్ రివెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో సుమారు రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్నారు.…
ఆదివారం, 7 సెప్టెంబర్ 2025