
Cinema
Bellamkonda Srinivas: పెళ్లి బాట పట్టనున్న టాలీవుడ్ యంగ్ హీరో… త్వరలో నిశ్చితార్థం? వధువు కావ్యారెడ్డి?
Bellamkonda Srinivas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పెళ్లిళ్ల సందడి కనిపిస్తోంది. ఒకవైపు స్టార్ హీరోలు, యంగ్ హీరోలు వరుసగా పెళ్లిపీటలెక్కుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పెళ్లిళ్లు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో…
శనివారం, 7 మార్చి 2026