
Pigeon: పావురాల ఈకలు, రెట్టలతో మన ఆరోగ్యానికి ముప్పు ఉందా?
Pigeon: పావురాలను చాలామంది ఇళ్లల్లో పెంచుకోవడం చూస్తుంటాం. చాలా ఆలయాలు, మసీదుల్లోనూ పావురాలు కనిపిస్తుంటాయి. అయితే పావురం (Pigeon) ఈకలు, రెట్టలతో మన ఆరోగ్యానికి ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఒక అధ్యయనం ద్వారా వెలుగులోకి వచ్చింది.…








