
Crime News
Uttar Pradesh Crime: అనుమానం పెనుభూతమైంది.. భార్యను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించిన భర్త.. ఫోరెన్సిక్ ఆధారాలతో వెలుగులోకి అసలు నిజం
Uttar Pradesh Crime: ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆమె మృతికి కారణమయ్యాడనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో తొలుత…
శనివారం, 15 ఆగస్టు 2026