
Crime News
Hyderabad: ఆకతాయిల భరతం పడుతున్న షీటీమ్స్! 1,612 మంది!
Hyderabad: హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాల సందర్భంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై షీ టీమ్స్ బృందాలు దాడులు జరిపాయి. ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగిన పోలీసులు, వివిధ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించి మొత్తం 1,612…
గురువారం, 11 సెప్టెంబర్ 2025