
Cinema
Harry Potter Movies: 10 ఏళ్ల మ్యాజిక్.. 8 సినిమాలు.. ప్రపంచవ్యాప్తంగా రూ.65 వేల కోట్లకు పైగా వసూళ్లు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్!
Harry Potter Movies: కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలై విజయాలు సాధిస్తాయి.. మరికొన్ని తరాలను దాటి ఒక ప్రత్యేక ప్రపంచాన్నే సృష్టిస్తాయి. అలాంటి అరుదైన ఫ్రాంచైజీల్లో ‘హ్యారీ పాటర్’ ముందు వరుసలో ఉంటుంది. హాగ్వార్ట్స్ స్కూల్, మంత్రదండాలు, మ్యాజిక్,…
శనివారం, 1 ఆగస్టు 2026