
Andhra Pradesh Elections: 25 లోక్‌సభ స్థానాలకు 503, 175 అసెంబ్లీ స్థానాలకు 2,705 నామినేషన్లు ఆమోదం
Andhra Pradesh Elections: ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈనెల 26న జరిగిన నామినేషన్ల పరిశీలనలో 25 పీసీలకు 503 నామినేషన్లు, 175 ఏసీలకు 2,705 నామినేషన్లను ఆమోదించడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. పీసీలకు…








