Andhra Pradesh
Aarogyasri : తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్.. ప్రజారోగ్యంపై పెనుముప్పు
Aarogyasri : తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ఆరోగ్య వ్యవస్థ ఆగిపోయే దిశగా అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఆరోగ్యశ్రీ కింద ఉచిత ఔట్‌పేషెంట్ (ఓపీ) సేవలు నిలిచిపోయాయి. తెలంగాణలోనూ సెప్టెంబర్ 15 అర్ధరాత్రి…