
National
Weight Loss Injections: వాట్సాప్‌లో వెయిట్‌లాస్ ఇంజెక్షన్ల విక్రయం.. అధికారులే ఆర్డర్ పెట్టడంతో వెలుగులోకి!
Weight Loss Injections: బరువు తగ్గించే ఇంజెక్షన్ పేరుతో భారత్‌లో విక్రయ అనుమతి లేని రెటాట్రుటైడ్ (Retatrutide)ను ఆన్లైన్లో అమ్ముతున్నట్లు తెలంగాణ ఔషధ భద్రత అధికారులు గుర్తించారు. వెబ్సైట్, వాట్సాప్ బిజినెస్ ఖాతా ద్వారా విక్రయాలు సాగుతున్నాయన్న సమాచారంతో…
బుధవారం, 25 నవంబర్ 2026