
National
Indian Railways: దేశంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణం ఇదే.. ఏపీ మీదుగా వెళ్లే ఈ రైలు ప్రత్యేకతలు తెలుసా?
Indian Railways: భారతీయ రైల్వేలో కొన్ని రైలు ప్రయాణాలు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని అందిస్తాయి. అలాంటి ప్రత్యేకమైన ప్రయాణాల్లో దిబ్రూగఢ్–కన్యాకుమారి వివేక్ ఎక్స్ప్రెస్ ఒకటి. అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి దేశ దక్షిణ కొనలో ఉన్న కన్యాకుమారి వరకు ప్రయాణించే…
శుక్రవారం, 23 అక్టోబర్ 2026