
National
Panna Diamond: ఒక్క వజ్రం.. ఏడుగురి జీవితాల్లో కొత్త వెలుగు.. పన్నాలో 17.96 క్యారెట్ల డైమండ్‌తో మారిన కూలీల భవిష్యత్
Panna Diamond: మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా మరోసారి వజ్రం కారణంగా వార్తల్లో నిలిచింది. సాధారణంగా రోజువారీ కూలి పనులతో కుటుంబాలను పోషించుకునే ఏడుగురు కార్మికులకు అనుకోకుండా భారీ అదృష్టం తలుపు తట్టింది. సర్కోహా గ్రామంలోని కౌలు వజ్రాల గనిలో…
శనివారం, 15 ఆగస్టు 2026