
Cinema
Rajinikanth: రజనీకాంత్ ధర్మన్‌లో రామ్ పోతినేని.. మామా అల్లుడి మధ్య యాక్షన్ వార్? వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్ ఇదే
Rajinikanth: సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ధర్మన్: ది డెడ్లీ డాక్టర్‌పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కమల్ హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మాణ బాధ్యతలు…
బుధవారం, 26 ఆగస్టు 2026