
Delhi High court: భార్యాభర్తల మధ్య గొడవలు చిన్నవే అనుకుంటే ప్రమాదమే.. బెటర్ హాఫ్ కాస్తా బిట్టర్ హాఫ్ అవుతుంది: ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Delhi High court: భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్థలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడం ఎంత ముఖ్యమో ఢిల్లీ హైకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి గుర్తుచేస్తున్నాయి. సమస్యలను పరిష్కరించకుండా కాలం గడిచే కొద్దీ దాంపత్య బంధంలో దూరం…





