Tech News
Google Pixel Tablet: గూగుల్ పిక్సెల్ టాబ్లెట్ 2 కీలక ఫీచర్లు లీక్!
Google Pixel Tablet: గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్ 2 త్వరలో లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంపెనీ ఇప్పటి వరకు టాబ్లెట్‌ను ధృవీకరించనప్పటికీ, దాని గురించిన వివరాలు ఆన్లైన్లో దర్శనమిస్తున్నాయి. గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్ (Google Pixel Tablet)…
సోమవారం, 18 నవంబర్ 2024