
Fear song from Devara: దేవర నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. మ్యాన్ ఆఫ్ మాసెస్ కెవ్వు కేక!
Fear song from Devara: యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న దేవర మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. సంగీత ప్రేమికులను కట్టిపడేసేలా అనిరుధ్ సాంగ్ ఉందని అప్పుడే నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎన్టీఆర్…








