
Chittoor Crime: చిత్తూరులో దారుణం.. గుడికి తీసుకెళ్లి భర్తను హత్య చేసిన భార్య.. ప్రియుడితో కలిసి మాస్టర్ ప్లాన్!
Chittoor Crime: చిత్తూరు జిల్లాలో అత్యంత దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. భర్తను గుడి దర్శనానికి తీసుకెళ్లిన భార్య, ముందే వేసుకున్న పక్కా ప్లాన్ ప్రకారం ప్రియుడితో కలిసి అతన్ని హత్య చేయించిన ఘటన కలకలం రేపుతోంది.…








