
Crime News
Uttar Pradesh: వరుడు సన్నగా ఉన్నాడంటూ పెళ్లి రద్దు.. పూలమాలల సమయంలో మొదలైన గొడవతో షాకింగ్ ట్విస్ట్
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లోని ఔరయ్యా జిల్లాలో ఓ పెళ్లి వేడుక అనూహ్య మలుపు తిరిగింది. ఎంతో వైభవంగా ప్రారంభమైన వివాహం, చివరికి వధువు తీసుకున్న నిర్ణయంతో పీటల మీదే ఆగిపోయింది. పూలమాలలు మార్చుకునే సమయంలో ప్రారంభమైన చిన్న వివాదం…
ఆదివారం, 28 జూన్ 2026