
Emraan Hashmi: ఇమ్రాన్ హష్మీకి స్వైన్ ఫ్లూ?.. అనారోగ్యంతో లైవ్ ఈవెంట్ వాయిదా, అభిమానుల్లో ఆందోళన
Emraan Hashmi: బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ అనారోగ్యానికి గురయ్యారనే వార్త ప్రస్తుతం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు వైద్య పరీక్షల్లో ఇన్‌ఫ్లూయెంజా ఏతో పాటు స్వైన్ ఫ్లూ…



