
BJP on Kavitha : కవిత విషయంలో బీజేపీ అదే వ్యూహాన్ని అమలు చేస్తుందా..?
BJP on Kavitha : రాజకీయ ఎదుగుదల కోసం ఏవరినైనా సరే పార్టీలో చేర్చుకోవడంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుందనేది బహిరంగ రహస్యం. ఒక పార్టీతో విభేదించిన నేతలను, ఒకే పార్టీలో ఉండి కుటుంబ సభ్యులతో విభేదించిన నేతలను…








