
Telangana
Telangana Liquor Sales: దసరాకు తెలంగాణలో మద్యం అమ్మకాల జోరు.. నాలుగు రోజుల్లో ఎన్నికోట్లంటే..
Telangana Liquor Sales: దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. పండుగకు ముందు నాలుగు డిపో పనిదినాల్లో ఏకంగా రూ.755.14 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా…
గురువారం, 22 అక్టోబర్ 2026